అంతర్జాతీయ కార్మికోద్యమ ప్రస్థానంలో మొదటి ఇంటర్నేషనల్ స్థాపన ద్ర గ 6 కాం ల్ ం (1864) ఒక ప్రధాన ఘట్టం. తమ వర్గ విముక్తికి, అలానే యావత్ ఇ యు రం షన ౦ సమాజ విముక్తికి కార్మిక వర్షమే చోదక శక్తిగా ఉండగలదని క ల ప్రతిపాదించిన మార్చ్, ఏంగెల్స్‌లు సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర ఫి చాలఠలితక ల వహించారు. మొదటి ఇంటర్నేషనల్ స్థాపించి 150 సంవత్సరాలు గ క అక్ పూర్తయిన సందర్భంగా కార్మిక వర్గం స్వీయ చైతన్యాన్ని పొందడంలో క మొదటి ఇంటర్నేషనల్ పాత్రను సమీక్షిస్తూ ఈ పుస్తకంలో మార్సెల్లో మసో లోతైన విశ్లేషణను అందించారు.
Also available in:
మా మాట 5
మొదటి ఇంటర్నేషనల్: చారిత్రక సమీక్ష 7
అనుబంధం 75
ఉల్లేఖనలు - వివరణలు 79
పేర్ల సూచిక 95
Marcello
Musto